Sunday, January 18, 2015

పుట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పోలియో బూతు నందు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.వేముల సత్యనారాయణ.




తిరుమలాపురము గ్రామము యల్లనూరు మండలము పోలియో బూతు నందు పల్స్ పోలియో కార్యక్రమము తనిఖీ చేస్తున్న డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.వేముల సత్యనారాయణ 
మరియు తాడిపత్రి క్లస్టర్ సిబ్బంది .... మలేరియా సబ్-యూనిట్ ఆపీసర్ బాల సూర్య నారాయణ, 
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బి.నాగాసుబ్బన్న,హెల్త్ ఎడ్యుకేటర్ పి.మల్లయ్య, మరియు డిప్యూటీ పార మెడికల్ ఆఫీసర్ బి. వెంకటేశ్వర రావు.


No comments:

Post a Comment