Wednesday, April 29, 2015

నెలలో ఒక రోజు గర్భిణి లకు ప్రత్యేక వైద్య శిభిరములు ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో నిర్వహించుటకు చర్యలు తీసుకున్న అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి:డా.ప్రభుదాస్.తల్లి బిడ్డల సంరక్షణకు ఇది మంచి కార్యక్రమంగా ప్రజల్లో గుర్తింపు.


No comments:

Post a Comment