Saturday, May 9, 2015

పెంటావాలేంట్ టీకా కార్యక్రమము 9-5-2015 వ తేదిన తాడిపత్రి క్లస్టర్లో ప్రారంభం. డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా వేముల సత్యనారాయణ తాడిపత్రి ఏరియా ఆసుపత్రి చిన్న పిల్లల వైద్యులు డా పుల్లయ్య మరియు తాడిపత్రి మున్సిపల్ కమీషనర్ శ్రీ శివరామకృష్ణ గారు ఈ కార్యక్రమమును ప్రారంబించినారు.చిన్నారుల సురక్షకు తల్లి తండ్రులు కూడా ముందుకు వచ్చి టీకాలు చిన్నారులకు వేయించి ఆనందము వ్యక్తపరిచారు.




పెంటావలేంట్ వాక్సిన్ ప్రాముక్యతను చిన్నారుల తల్లి తండ్రులకు వివరిస్తున్న

 శ్రీ శివ రామకృష్ణ ,తాడిపత్రి మున్సిపల్ కమీషనర్. 



పెంటావలేంట్ టీకాను చిన్నారికి వేస్తున్న డా వేముల సత్యనారాయణ,

డిప్యూటీ జిల్లా మరియు వైద్య శాక అధికారి ,తాడిపత్రి క్లస్టర్.




No comments:

Post a Comment