ఈ సంవత్సరం బదిలీలలను నిలిపి వచ్చే సంవత్సరం నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వo.ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు శాసనమండలి ఎన్నికలు కోడ్ మూలంగా జూలై 10 వ తేదిన చేయటానికి మాత్రమే అవకాశమున్నది.జూన్ లో పాటశాల లు తెరిచి ఫీజు లు కట్టిన తర్వాత జూలై నెలలో బదిలీలు నిర్వహిస్తే పిల్లలు తల్లి తండ్రులు ఇబ్బంది పడే అవకాశముంది.కావున ఈ సంవత్సరం బదిలీలలను నిలిపి వచ్చే సంవత్సరం నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment