Tuesday, June 2, 2015

జన్మభూమి కార్యక్రమము అనంతరము బదిలీ ఉత్తర్వులు online లో లభ్యం.

జన్మభూమి కార్యక్రమము అనంతరము బదిలీలకు సంబంధించిన 

ఉత్తర్వులు ఇవ్వటానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు 


చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారము.

90% మందికి కోరుకున్న ప్లేస్ లబించింది.

10.6.2015 లేదా 11.6.2015 న 

online ద్వార ఆర్డర్స్ అభ్యర్థులకు అందుతాయు.



No comments:

Post a Comment