MCTS Tracking ప్రోగ్రెస్ పైన 28-09-2015 వ తేదిన మన ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోరివ్యూ మీటింగ్ నిర్వహించ తలచిన నేపథ్యములో 23-09-2015 వ తేదిన తాడిపత్రి క్లస్టర్ వైద్య అధికారులకు మరియు సూపర్వైసెర్స్ కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు
చేసి 100% ఈ నెల 26 మరియు 27 వ తేదీల లోపు MCTS Tracking ప్రతి
ఉపకేంద్రం లోను పూర్తి చేయాలని కోరడమైనది.
ఇంద్రదనుషు ప్రత్యేక వ్యాధినిరోధక కార్యక్రమ సర్వే గూర్చి చర్చిండమైనది.
No comments:
Post a Comment