Saturday, January 7, 2017

జన్మ భూమి కార్య క్రమములో వైద్య మరియు ఆరోగ్య శాఖ చేపట్టిన నూతన పథకములు

ఈ రోజు జరిగిన సబ్- యూనిట్ అధికారుల సమావేశములో అంటు వ్యాధుల నివారణకు చేపట్టవలిసిన కార్యక్రమా లును వివరిస్తున్న డా వెంకట రమణ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధి కారి,అనంతపురం.


తాడిపత్రి పట్టణము సంజీవ నగర్ నందు జన్మ భూమి కార్య క్రమములో వైద్య మరియు ఆరోగ్య శాఖ చేపట్టిన నూతన కార్య క్రమముల గురించి వివరించడము జరిగినది.మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బి.వెంకట లక్ష్మీ గారు,మున్సిపల్ కమీషనర్ S. శివ రామ క్రిష్ణ గారు ఆనంతపురం రెవిన్యూ డివిజన్ RDO శ్రీ మలోలా గారు పాల్గొన్నారు.





35 సంవత్సరములు దాటిన మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిరక్షణ కార్య క్రమం.



గ్రామీణ ప్రాంత ప్రజల యందు వైద్య ఆరోగ్య సేవల ప్రాముఖ్యతను పెంపొందిస్తూ వారికి అవగాహనా కార్య క్రమం నిర్వహించుట.




No comments:

Post a Comment