18-01-2015 న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరముల పిల్లలకు
సమీపము లోని పోలియో బూత్ నందు 2 పోలియో చుక్కల మందు
వేయించి కార్యక్రమము ను ప్రజలు విజయవంతము చేయాలని మా కోరిక.
రెండు చుక్కలు పిల్లల జీవితానికి వెలుగు.
పోలియో రహిత దేశాన్ని నిర్మిద్దాం
బి.బాల సూర్య నారాయణ.,
ఆరోగ్య విస్తరణ అధికారి CHNC TADIPATRI.
No comments:
Post a Comment