M.P.H.E.O పోస్ట్ ప్రాధాన్యతను గుర్తించి P.H.N (Non Teaching) పోస్ట్ తో సమాన వేతనముతో పాటు గజెటెడ్ హోదాకు సిపారసు చేస్తూ పిఆర్సి కమీషనర్ కు లేఖలు అందచేసిన... డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.... కాని పెడ చెవిన పెట్టిన అగర్వాల్ కమిటీ.... పని తక్కువ ఉన్నవారికి ఎక్కువ జీతము శ్రేణి....
ఒక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రాం లో పని చేసేవారికి ఎక్కువ జీతం..... మల్టీ పర్పస్ గా అన్ని ప్రోగ్రాం లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో నిర్వహించే మండల స్తాయు పోస్ట్ కు మాత్రం తక్కువ వేతన శ్రేణి ప్రకటించి తగిన గుర్తింపును కల్పించ లేదని నేడు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న M.P.H.E.O లు బాధపడుతున్నారు.తక్షణము లోపాలను సవరించాలని వినతి పత్రములును ఆర్థిక మంత్రికి,ప్రిన్సిపల్ సెక్రటరీ L.V.సుబ్రమణ్యం గారికి సమర్పించినారు. ఈ క్రింది లేఖలను
పరిగణలోనికి తీసుకొని గజెటెడ్ హోదాతో పాటు వేతనశ్రేణి మార్చాలని అసోసియేషన్ సభ్యులు కోరుచున్నారు.
No comments:
Post a Comment