కేవలము 1 కుటుంబానికి కాకుండా .....4.5 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు మరియు 3.5 లక్షల పించన్ దారుల కుటుంబాలకు న్యాయం చేసిన భోళా శంకరడు మన చంద్రబాబునాయుడు.పీకల లోతు కష్టాల్లో ఉన్న ఉద్యోగులను ఎవరెస్ట్ శిఖరము ఎక్కించిన ఘనత A.P చరిత్రలో మన బాబు గారికి దక్కుతుంది.
No comments:
Post a Comment