రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వార ఆరోగ్య శాఖ చేపట్టవలిసన వివిధ కార్యక్రమాలకు సంబంధించి సూచనలు అందచేస్తున్న రాష్ట్ర కుటుంబ సంక్షెమ శాఖ కమీషనర్ లవ్ అగర్వాల్ మరియు రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు Dr అరుణకుమారి.
రెండవ విడత పల్స్ పోలియో కార్య క్రమము 22-02-2015 వ తేదిన నిర్వహణకు సంబంధించి PHC మెడికల్ ఆఫీసర్స్ కు సూచనలు అందచేస్తున్న అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి Dr ప్రభుదాస్.
No comments:
Post a Comment