Thursday, September 24, 2015

E-Aushadhi : గుర్తించిన కొన్ని సమస్యలు: 1) patient ఇష్యూ నందు ఒక వ్యాధిని మాత్రమే నమోదు చేయుటకు అవకాశమున్నది.ఒక రోగి రెండు మూడు సమస్యలతో వచ్చినప్పుడు వాటిని online లో నమోదు చేయుటకు అవకాశము లేదు.దీనికి తక్షణము software update అవసరము. 2) ఒక వైద్యుడు ఉన్నచోట ఆతను డ్యూటీ కి శెలవు పెట్టినప్పుడు OP ఎవరు చూడాలి? వైద్యుడి పేరు నమోదు చేస్తే తప్ప software update కావటం లేదు. వీటికి పరిష్కారము చూపిస్తే 100% ఈ కార్యక్రమము విజవంతం అవుతుంది.


No comments:

Post a Comment