Thursday, September 24, 2015
AP Medical and Health Department కు online కష్టాలు. ఒకే సారి మూడు కార్యక్రమాలు రాబోయే 3 రోజుల్లో పూర్తి చేయాలని అధికారుల ఒత్తిడి. 1) రాబోయే రెండు రోజుల్లో MCTS Tracking గాప్స్ 100% పూరించాలని ఒక ఆర్డర్. 2) మిస్సన్-ఇంద్రదనషు సర్వే 3 రోజుల్లో పూర్తి చెయ్యాలని ఒక ఆర్డర్. 3) 1. విద్యార్ది ఆరోగ్యం - 1st to 12th students స్క్రీనింగ్ మాత్రమే 2. 22.9.2015 or 23. 9. 2015 లలో ప్రతీ మండలం నుండి కనీసం 3 టీమ్స్ శిక్షణ పొందాలి 3. Medical Officer training ఇవ్వాలి 4. Health & Education Departments అందరూ involve కావాలి 5. 3 టీమ్స్ attendance, route MAP , Action Plan, మెటీరియల్ సరిగా తీసుకోవాలి 6. దీనిని ఒక పవిత్రమైన కార్యక్రమంగా అమలు చేయాలి 7. Instructions - Each one Copy to team కు తప్పని సరిగా ఇవ్వాలి 8 Schools visit నందలి instructions జాగ్రత్తగా అమలు చేయాలి. గుర్తించిన విద్యార్ధుల పేర్లు ఫార్మాట్ నందు నమోదు చేయుట, School Referral Register నందు నమోదు చేయుట - ఒక copy MRC రెండవది PHC కు ఇవ్వాలి 9. MRC నందు MISC వారు state నుండి develop చేసిన software నందు enter చేయాలి ఈ విదంగా 3 కార్యక్రమాలు ఒకే సారి చేయవలసి రావటము తో చాల ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ clash నుంచి త్వరగా మన ఆరోగ్య శాఖ బయట పడాలి. లేదంటే ఆరోగ్య కార్య కర్తలకు అనారోగ్యం తప్పదు.
Subscribe to:
Post Comments (Atom)
Arm ah up a birth defect id child was born and forget Iraq annual depleted uranium cost him to have 3 obviously wouldn't take the child and the child grows up arm maybe has three Dermaluxe arms firkin mutated face I mean you even the more even the most non shallow person even though even the kinds of people who say that they are not shallow that they do.
ReplyDeletehttp://eyeluminousfacts.com/dermaluxe-2/
It reserve is known to show small children that this extra detailed speech people utilization in his or her posting the more often bright it all develops into. https://imgur.com/a/NM6hUQR https://imgur.com/a/TLc52ww https://imgur.com/a/PzIlt7F https://imgur.com/a/GtD9WiB https://imgur.com/a/iDyCpCB https://imgur.com/a/sD6ISlk https://imgur.com/a/lrH5IeC
ReplyDelete