ఇంటి పరిసరాలు చుట్టూ మురుగు నీటిగుంటలు
లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే దోమకాటు
ద్వార సంబవించే అంటువ్యాధులను నివారించవచ్చు.
సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల్లో అవగాహన
కల్పించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని మరియు
ఆశ కార్యకర్తలను ఆదేశించిన తాడిపత్రి NMEP
సబ్ యూనిట్ అధికారి బాల సూర్య నారాయణ.
No comments:
Post a Comment