జూటురు కస్తుర్బా పాటశాల,మరియు ఉన్నత
పాటశాల యందు విద్యార్థులకు ఆరోగ్య విద్యను
అందించ టము జరిగినది.
వ్యక్తిగత పరిశుబ్రతకు మరియు
పరిసరాల పరిశుబ్రతకు అధిక ప్రాధాన్యతను
ఇచ్చి తమ ఆరోగ్యాన్ని కాపాడు కొంటూ
స్వచ్చ భారత దేశంలో జీవించాలని
పాటశాల విద్యార్థులకు అవగాహనా
కార్యక్రమాలు నిర్వహించిన సబ్-యూనిట్
అధికారి సూర్య నారాయణ మరియు ఆరోగ్య సిబ్బంది.
పాటశాల యందు విద్యార్థులకు ఆరోగ్య విద్యను
అందించ టము జరిగినది.
వ్యక్తిగత పరిశుబ్రతకు మరియు
పరిసరాల పరిశుబ్రతకు అధిక ప్రాధాన్యతను
ఇచ్చి తమ ఆరోగ్యాన్ని కాపాడు కొంటూ
స్వచ్చ భారత దేశంలో జీవించాలని
పాటశాల విద్యార్థులకు అవగాహనా
కార్యక్రమాలు నిర్వహించిన సబ్-యూనిట్
అధికారి సూర్య నారాయణ మరియు ఆరోగ్య సిబ్బంది.
No comments:
Post a Comment