Saturday, September 17, 2016

చుక్కలూరు హై స్కూల్ విద్యార్థులకు దోమల ద్వార వ్యాపించు వ్యాధుల పైన అవగాహనా కార్యక్రమం నిర్వహించి పాటశాల విద్యార్థులతో గ్రామం నందు ర్యాలీ నిర్వహించితిమి.ఈ కార్యక్రమం నందు గ్రామ సర్పంచ్, పాటశాల హెడ్ మాస్టర్,ఉపాద్యాయులు, తాడిపత్రి మండల తహసీల్దారు,MDO,మైనింగ్ శాఖ AD, EORD, PHC చుక్కలూరు ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు NMEP తాడిపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




యాడికి మండలం వేములపాడు కస్తుర్బా బాలికల పాటశాల నందు
విద్యార్థులకు దోమల ద్వార వ్యాపించు వ్యాధుల పైన అవగాహనా 

కార్యక్రమం నిర్వహించి,జ్వరముతో బాధపడుతున్న వారినుంచి
రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ నిమిత్తం అనంతపురం
ల్యాబ్ నకు పంపడం జరిగినది.చిరు వ్యాధులకు మందులు పంపిణి
చేయడం జరిగినది.కార్య క్రమం నందు తాడిపత్రి NMEP సిబ్బంది,
మరియు కస్తుర్బా బాలికల పాటశాల ఉపాద్యాయులు, ప్రత్యేక
అధికారి పాల్గొన్నారు.




No comments:

Post a Comment