Saturday, September 10, 2016

చుక్కలూరు గ్రానైట్ పారిశ్రామిక వాడను సందర్శించిన అనంతపురము రెవిన్యూ డివిజన్ అధికారి శ్రీ మలోల, మరియు జిల్లా పరిశ్రమల అధికారి.మలేరియా వ్యాప్తిని అరికట్టుటకు పరిశ్రమలయజమానులు నీటిగుంటలు మరియు ఓవర్ హెడ్ ట్యాంక్ లు పూర్తిగా కప్పి ఉంచి ఆయిల్ బాల్స్ వేసి లార్వా పెరుగుదలను అరికట్టాలని ఆదేశించారు.




తేరన్నపల్లి గ్రామం నందు ఇంటింటి ఫీవర్ సర్వే మరియు
యాంటీ లార్వల్ మందు పిచికారి నిర్వహించి,గ్రామస్తులకు
సీసొనల్ వ్యాదులపైన అవగాహన కార్యక్రమం నిర్వహించితిమి.
జ్వరపీడితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను 
అనంతపురము ప్రభుత్వ ల్యాబ్ నకు పంపించటం జరిగింది.



No comments:

Post a Comment