Monday, November 17, 2014

తక్షనమే మగ అరొగ్య కార్యకర్తల post లను ప్రభుత్వము నియమించాలని గ్రామీణ ప్రజల విన్నపము.

ఆరోగ్య శాఖలో ఫీడర్ క్యాడర్  M.P.H.A (M) Posts భర్తీచెయకుండ అంధరికి పదొన్నతి M.P.H.S(M) గా  కల్పించింది.

> PHC  ల యందు  ఎపిడెమిక్  లాంటి సమస్యలు వచ్చినప్పుడు త్వరగ స్పందించె సిబ్బంది దీనితొ తగ్గి పొయారు.

> తక్షనమే మగ అరొగ్య కార్యకర్తల post లను ప్రభుత్వము  నియమించాలని ప్రజలు కోరుకొంటు న్నారు.


No comments:

Post a Comment