Tuesday, December 2, 2014

ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం - CHNC TADIPATRI.

ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలో ఐసీటీసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సీబీ రోడ్డు మీదుగా ర్యాలీ చేశారు. ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ వైద్యాధికారి వేముల సత్యనారాయణ, ఐసీటీసీ అధికారి ముత్యాలప్ప , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment