Saturday, June 13, 2015

శాసనమండలి ఎన్నికల నియమావళి అమలు జూలై 7 వరకు ఉండడము మరియు పాటశాలలు ప్రారంభం జూన్ నెలలో కావడము, దానితో బదిలీలు నిర్వహించడము విద్యార్థులకు మరియు తల్లితండ్రులకు ఇబ్బంది అని గుర్తించిన రాష్ట్ర ప్రబుత్వము బదిలీలను నిలిపి వేసింది.


No comments:

Post a Comment