Sunday, November 17, 2019

ఆరోగ్య విస్తరణ అధికారుల సేవలను ప్రశంసించిన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన వైయస్సార్ నవశకం మండల స్థాయి అధికారుల సమావేశంలో "వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎం పీ హెచ్ ఈవో లు(MPHEO) సమర్థవంతంగా పని చేస్తారు.. మంచిమాట కారులే వారిని వైయస్సార్ ఆరోగ్య శ్రీ లబ్ధిదారుల గుర్తింపు సర్వే కార్యక్రమం శిక్షకులుగా వినియోగించుకోండి" అని అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ప్రశంసించారు.


1 comment:

  1. Hello my family member! I wish to say that this post is amazing, nice written and come with approximately all important info's. I’d like to peer more posts like this.

    bsc 1st year result 2021 roll number wise

    ReplyDelete