Tuesday, October 20, 2015

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్య మరియు వైద్య సేవలు అందించుటకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రములు మరియు ఉపకేంద్రముల యందు ప్రమాణములు మెరుగు పరుచుటకు అత్యవసరంగా చేపట్టవలిసన కార్యక్రమములను వైద్య మరియు ఆరోగ్య సిబ్బందికి ఈ రోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో తెలియ పరిచితిమి.ఈ కార్యక్రమములో పప్పూర్, ఎల్లనుర్,యాడికి,తాడిపత్రి,మరియు పుట్లూర్ మండలములకు సంబందించిన మెడికల్ ఆఫీసర్స్ మరియు వారి సిబ్బంది హాజరు అయ్యారు.


1 comment:

  1. Lapse I kind of like stuff like this right it yet Tuskegee it is it is the only limitation I see two is there has to been 70-246 Practice exam wife has some other places that I want to know what the weather is iskinda promote yeah like some others places out the .


    http://exampracticequestions.com/70-246/

    ReplyDelete