Monday, March 28, 2016

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ ప్రక్రియలో జాప్యం సత్వరం నివారించండి.


 కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ ప్రక్రియలో జాప్యం సత్వరం నివారించండి.

సార్ ! మీ బ్లాక్ రోజు చూస్తుంటాను మా కాంట్రాక్టు ఉద్యోగుల గురించి మంచి విషయాలు ఎమైన మీ ద్వార తెలుసుకుందామని, సార్ మంచి విషయాలు మీరు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు కాని ఈ మద్య తెలంగాణ
ప్రభుత్వం మంచినిర్ణయం తీసుకోని అక్కడ కాంట్రాక్టు లో పనిచేస్తున్న వాల్లను రెగ్యూలరైజేషన్ చేయటానికి నిర్ణయించింది కాని మన ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవటంలేదు ఎందుకు, మన ఉద్యోగసంఘాలు ఎమిచేస్తున్నాయి కనీసం కాంట్రాక్టు ఉద్యోగలపై ఎందుకు అంతటి చిన్నచూపు కనీసం ప్రభుత్వం పై వత్తిడితెచ్చే పనికూడ చేయటం లేదు ఎందుకు. సార్ కనీసం రెగ్యూలరైజేషన్ ప్రక్రియ ఆలస్యం అయిన కనీసం PRC ఇవ్వమని చేప్పి చూసిన బాగుండేది. దీనిపై ఏదైన సమాచారం ఉన్నఎడల మాకు సమాచారం ఇవ్వగలరు.

                                                                                                              Mandangi Jhansi

No comments:

Post a Comment