Wednesday, April 6, 2016

అందు బాటులో నేత్ర పరీక్షలు::అనంతపురం జిల్లలో నేత్ర శస్త్రచికిత్సల సర్వేనిర్వహణ రేపే ప్రారంబము:ఇక పార మెడికల్ ఆప్తల్మిక్ అధికారులు సామాజిక ఆరోగ్య కేంద్రముల నందు వారమునకు 5 రోజులు కంటి పరిక్షల OP తప్పని సరిగా నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ కార్య దర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు.


No comments:

Post a Comment