Friday, June 24, 2016

BREXIT కు బ్రిటిష్ వారు వోటు.... అలాగనే..... అదే రోజు....CLUSTEREXIT కు AP మంత్రి మండలి వేటు.

వైద్య  ఆరోగ్య శాఖలో  పనిచేస్తున్న 224 క్లస్టర్స్  మూసివేతకు ఎ .పి కాబినెట్ కీలక నిర్ణయం... 51 క్లస్టర్స్ ను మాత్రమే పర్యవేక్షణకు ఉంచాలని నిర్ణయం.ఎక్కడి నుంచి వచ్చిన పోస్టులు అక్కడికే వెనక్కి పంపుతూ ముఖ్యమంత్రి నిర్ణయం...బొత్తిగా ఏ పనిలేకుండా క్లస్టర్ వ్యవస్థ ఉన్నందుకు వాటిని రద్దుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన.ఇది స్వాగతించా ల్సిన నిర్ణయమే అని వైద్య ఉద్యోగుల ప్రశంసలు.ఆనందములో  పి.హెచ్.సి మరియు  ఉపకేంద్రం లలో పనిచేయు సిబ్బంది.



No comments:

Post a Comment